ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సీతమ్మ పార్ధివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్


 ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు మదర్ థెరిస్సా కాలనీకి చెందిన గుదిగొండ సీతమ్మ అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో కన్నుమూశారు. శనివారం ఆమె పార్ధివ దేహాన్ని స్వగృహానికి తీసుకురాగా, విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్ అక్కడికి చేరుకుని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారి మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది