ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు రాయల రామారావు


 ప్రజా పక్షం/తల్లాడ:వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లాడ మండల కాంగ్రెస్ నాయకుడు రాయల రామారావు శనివారం వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.రాయల రామారావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి నిర్వహించిన జన్మదిన వేడుకల్లో రాయల రామారావు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది