ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విశేష సేవలకు హెడ్ కానిస్టేబుల్ భాస్కర్‌కు సేవా పతకం


  సీపీ సునీల్ దత్ చేతుల మీదుగా స్వీకరణ

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ భాస్కర్‌కు విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సేవా పతకాన్ని ప్రదానం చేసింది. ఈ పతకాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా భాస్కర్ స్వీకరించారు.ఈ సందర్భంగా భాస్కర్‌ను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, రూరల్ సీఐ రాజు, ఇతర పోలీసు అధికారులు, సహచర సిబ్బంది అభినందించి, ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది