ప్రజాపక్షం/ కొత్తగూడెం: అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న మల్లం నాగరాజు (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి