ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 77వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ప్రజా సంక్షేమ పాలనను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో తల్లంపాడు గ్రామ సర్పంచ్ కుమ్మరి అంబేద్కర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు పిల్లికండ్ల శేఖర్, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ సరసాని వెంకటరెడ్డి, వార్డు సభ్యులు రేపాల ఉపేందర్, దారోజ్ కార్తీక్, గ్రామ పెద్దలు నూతలపాటి వెంకటేశ్వర్లు (ఎన్వీ), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమనబోయిన సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాంమూర్తి, పిల్లి వెంకన్న, గ్రామ కార్యదర్శి నూకల సూర్యనారాయణ, సంపసాని తిరపయ్య, గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు సోమనబోయిన లింగయ్య, ఆవునూరి ఉపేందర్, ఏవీఆర్, రెంటల రమేష్, యాకుబ్, సంకబుడ్డి లింగయ్య, నాగటి కిషోర్, దండుగుల అక్కరావు (రామ్), సిలివేరి గణేష్, వెంకటేష్, మర్రి నాగార్జున్, కుంచాల రవి, కాటిరేకుల వీరభద్రం, దేశబోయిన సంతోష్, పిల్లి అనిల్, నాగటి బద్రి, రెంటల శ్యామ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

إرسال تعليق