ప్రజాపక్షం/ వైరా: ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో అతి కీలకమైన వైద్య విధాన పరిషత్ లో గత కమిషనర్ మే నెలలో పదవీ విరమణ చేసినప్పటికీ ఇంతవరకు ఆ స్థానంలో ఎవరినీ పూర్తిస్థాయి పర్యవేక్షణాధికారిని నియమించక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి జాయింట్ యాక్షన్ కమిటీ,మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏరియా హాస్పిటల్, వైరా ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు బదిలీ అయిన హాస్పిటల్స్ లో పనిచేస్తున్న టీ.వీ.వీ.పీ ఉద్యోగులను టీ.వీ.వీ.పీ హాస్పిటల్స్ లో సర్దుబాటు ప్రక్రియ ఆలస్యం కావడం,సాధారణ బదిలీలలో ఏర్పడ్డ సమస్యలపై సరైన చర్యలు తీసుకోకపోవడం, ఉద్యోగుల పదోన్నతులు, ఉద్యోగుల సర్వీసెస్ క్రమబద్దీకరణ నిలిచిపోవడం,190 జీ . ఓ అమలులో జాప్యం కావడం,కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడం ,పెండింగ్ బిల్లుల చెల్లింపు లో ఆలస్యం కావడం ఇంకా ఇలాంటి అనేక రకాల సమస్యల పరిష్కారానికి, ఆయా విషయాల గురించి తమ ఉన్నతాధికారులకు విన్నవించుకొనే అవకాశం లేని పరిస్థితిలో అనివార్యంగా తాము రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అర్హులైన, అనుభవజ్ఞులైన వైద్యాధికారిని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారబోతున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కు పూర్తిస్థాయి డైరెక్టర్/ కమిషనర్ ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.ఈ కార్యక్రమం లోడా. సుధారాణి,డాక్టర్ మాధురి, డాక్టర్ ఆశాజ్యోతి నర్సింగ్ సూపర్డెంట్ గ్రేడ్.2 బి.సునీత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.శ్రీదేవి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ కె. స్టెల్లా, కె.స్వర్ణలత, వై. రమాదేవి, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్జి.అనిత, హెల్త్ సూపెర్వైసర్ వీరమణి,జూనియర్ అసిస్టెంట్లు సతీష్, అశ్విని పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి