ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రేపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత


 ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డులో గల 33/11 సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఇండస్ట్రియల్ ఫీడర్‌లో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు (మంగళవారం, జూలై 14) ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏదులాపురం విద్యుత్ శాఖ ఏఈ జె. ప్రభాకర్ రావు తెలిపారు.ఈ కారణంగా గుర్రాలపాడు, తెల్దారపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సంబంధిత ప్రాంతాల పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది