ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

జిల్లా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ వినతి

సీఎంకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

 ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: జిల్లాలో నెలకొన్న పలు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు చింతకాని రైతు ఆశీర్వాద సభకు హాజరైన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు . జిల్లాలో తాగునీరు, రహదారులు, ప్రజా సంక్షేమం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని వినతిలో కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండపర్తి గోవిందరావు, సమితి సభ్యుడు దూసరి గోపాలరావు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم