ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

హైదరాబాద్‌లో కొత్తగూడెం జిల్లా యువతి అనుమానాస్పద మృతి..!


 

తుక్కుగూడలో రక్తసిక్తమై కనిపించిన నర్సు శిరీష.. మృతిపై మిస్టరీ

ప్రజాపక్షం/భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చోటుగూడెం గ్రామానికి చెందిన యువతి ఊకే శిరీష హైదరాబాద్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. తుక్కుగూడ ప్రాంతంలో ఆమె రక్తసిక్తంగా కనిపించడంతో ఘటన మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. శిరీష నర్సుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు శిరీష మృతికి కారణాలేంటి? ఆమె ఎలా రక్తసిక్తంగా కనిపించింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم