ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

శ్రీరామ్‌నగర్‌లో రెండేళ్ల బాలుడు.. తల్లిదండ్రుల కోసం గాలింపు


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులోని శ్రీరామ్‌నగర్ కాలనీ రోడ్ నెంబర్–13లో సుమారు రెండేళ్ల వయస్సు గల ఓ బాలుడు ఒంటరిగా కనిపించడం కలకలం రేపింది. బాలుడి పేరు, స్వగ్రామం, తల్లిదండ్రుల వివరాలు ప్రస్తుతం తెలియరాలేదు. స్థానికులు బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. బాలుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతడి తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం తెలిసి ఉంటే వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు.

సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9290044545.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది