ప్రజాపక్షం/కూసుమంచి: మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో మండల కేంద్రంలో సమస్య విపరీతంగా పడటం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూసుమంచి ఎనిమిదో వార్డు సభ్యుడు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు లేకపోవడం వలన కనీసం నోడల్ ఆఫీసర్ కూడా లేకపోవడం వలన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఖాళీ కుర్చీలకు వినతి పత్రం ఇవ్వడం జరిగినది.ముఖ్యంగా వినతి పత్రంలో కూసుమంచి మండల కేంద్రంలో రోడ్డున ఆక్రమించుకొని రోడ్డుమీద వ్యాపారం చేయడం వలన ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఫీవర్ ఇబ్బందులు పడుతూ నడిరోడ్డు మీద స్కూలుకు వెళ్ళటం రావడం జరుగుతున్నది ఈ క్రమంలో అనుకోని ప్రమాదం ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని అడగడం జరిగినది కావున ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగినది ఫిర్యాదు అందించిన వారిలో సీనియర్ నాయకులు ఆరవ వార్డు సభ్యులు చెరుకుపల్లి వీరయ్య, ఐదవ వార్డు సభ్యురాలు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్ గోపే విజయ్ పాల్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి