ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ షాపుల నుంచి వెలువడే చికెన్ వేస్ట్‌ను తరలించేందుకు ఈనెల 30న మున్సిపాలిటీ కార్యాలయంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్‌కు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఈనెల 30న ఉదయం 10.30 గంటలలోపు మున్సిపాలిటీ కార్యాలయానికి హాజరై బహిరంగ వేలం పాటలో పాల్గొనాలని కమిషనర్ సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి