ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ అధికారులు మధ్యాహ్న భోజన సమయంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. CPS రద్దు, పెండింగ్లో ఉన్న DAలను వెంటనే విడుదల చేయడం, OPSను పునరుద్ధరించడం తదితర ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో ఆర్.ఐ. విజయ్ భాస్కర్, జీ.పీ.ఓ.లు సిహెచ్ నాగేంద్రబాబు, యం కోటేశ్వరరావు, కె బాలమురళికృష్ణ బంక భాస్కర్, మనం శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ వసంత, జూనియర్ అసిస్టెంట్ నసీరుద్దీన్, రమేష్ రెడ్డి, మరియు ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق