ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రామిని హేమారెడ్డి మృతి... సిపిఐ ఆధ్వర్యంలో నివాళి


 


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు సింహాద్రి నగర్ కు చెందిన రామిని హేమారెడ్డి (60) గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడిది స్వగ్రామం కూసుమంచి మండలం జక్కపల్లి కాగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మెడకంటి చిన్న వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు మెడకంటి పెద్ద వెంకటరెడ్డి, మామిండ్ల నిరంజన్ రెడ్డి, రామ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, 28, 30 వార్డుల సిపిఐ కౌన్సిలర్లు దండి రంగారావు, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم