ప్రజాపక్షం/ముదిగొండ: ముదిగొండ మండలంలోని పెద్దమండపాడు, గంధసిరి, మునుగూరు వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున ప్రత్యేక దాడులు నిర్వహించారు. ముదిగొండ, కమలాపురం, చింతమల్ల ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి