ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: గత పది రోజులుగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న ఎదులాపురం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు స్వరూపను తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.ఈ సందర్భంగా ఇంటి వద్దకు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, వైద్యుల సూచనల మేరకు చికిత్స కొనసాగించాలని సూచించారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కౌన్సిలర్ ఏనుగు స్వరూప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

إرسال تعليق