ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మొండెం నుంచి వేరైన డీసీఎం డ్రైవర్ తల.. ప్రమాద తీవ్రతకు నిదర్శనం


 ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డుకు సమీపంలో టూరిస్ట్ బస్సు–డీసీఎం వాహనం ఢీకొన్న ఘోర ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అత్యంత విషాదకరంగా మృతి చెందాడు.ప్రమాదం జరిగిన తీరు ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క ఘటనే చెబుతోంది. ఢీకొన్న వేగానికి డీసీఎం వాహనం ముందు క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద తీవ్రత వల్ల డ్రైవర్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో శరీరం నుంచి వేరైన స్థితిలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

2 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment

కొత్తది పాతది