ప్రజాపక్షం/ వైరా:ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందిన అనంతరం స్వగృహానికి చేరుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకులు వనమా విశ్వేశ్వరరావును మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం వైరాలోని ఆయన నివాసంలో పరామర్శించారు.ఈ సందర్భంగా వనమా విశ్వేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పువ్వాడ అజయ్ కుమార్, వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజా, పార్టీ కార్యక్రమాల్లో మునుపటిలాగే చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.వనమా విశ్వేశ్వరరావు కూడా తన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు వివరించి, తనను పరామర్శించేందుకు స్వయంగా నివాసానికి రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ పరామర్శ సందర్భంగా ఆర్ జె సి కృష్ణా, పగడాల నాగరాజుబీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జున రావు, బాణాల వెంకటేశ్వరరావు, లకావత్ గిరిబాబు, 12వ వార్డ్ కౌన్సిలర్ మాదినేని సునీత, పదో వార్డ్ కౌన్సిలర్ దోంతే బోయిన వెంకటేశ్వర్లు, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు,పేరుమల కృష్ణమూర్తి,మద్దేల రవి,ఏదునురి శ్రీను, మిట్టపల్లి సత్యంబాబు, వజినేపల్లి చక్రవర్తి మిట్టపల్లి కిరణ్, సోమవారం వల్లే ప్రాము, వేముల శివ, ఏలూరు నరసింహారావు ముదిగొండ పుల్లయ్య పలురు వ్యాపారస్తులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق