ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా కొత్త జన్మదిన వేడుకలు


 ప్రజాపక్షం /వైరా: సీనియర్ జర్నలిస్ట్ కొత్త వెంకటేశ్వరావు జన్మదిన వేడుకలను వైరాలో ఘనంగా ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కొత్త జన్మదిన వేడుకలు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జున రావు.వనమా విశ్వేశ్వరరావు, కౌన్సిలర్ చిలక కోటయ్య, నూకల నూకల వాసు, అప్పం సురేష్, మెట్టుపల్లి కిరణ్, కారుకొండ బోస్ ,బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి ,ఆదూర్ ప్రేమ్ ,ప్రవీణ్, వాసు ,మాచర్ల శంకర్ , చింతయ్య తదితర లు పాల్గొన్నారు.

జర్నలిస్టుల ఆధ్వర్యంలో...

జర్నలిస్టుల ఆధ్వర్యంలో కొత్తగా జన్మదిన వేడుకలను కొత్త కాంప్లెక్స్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది