ప్రజాపక్షం/ఖమ్మం( బైపాస్ రోడ్డు): ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు ప్రద్యుమ్నాచారి కుమార్తె నవ్యసాయి నిశ్చితార్థ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మం ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని అశోక ఫంక్షన్‌హాల్‌లో వెంకట నాగ సాయికుమార్‌తో నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబురు దయాకర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తరఫున వధూవరులకు దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిన అనిత, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్‌నాయక్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

إرسال تعليق