ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరా మున్సిపాలిటీ సరిహద్దుల్లో స్వాగత బోర్డులు



 ప్రజాపక్షం/వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ప్రధాన సరిహద్దుల వద్ద స్వాగత బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ అభ్యర్థన మేరకు ఈ బోర్డుల ఏర్పాటుకు జీవీ మాల్ యాజమాన్యం సహకారం అందించింది.పట్టణానికి అందాన్ని, ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా స్వాగత బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న జీవీ మాల్ యాజమాన్యానికి వైరా మున్సిపాలిటీ తరఫున ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి భవిష్యత్తులోనూ ఇలాంటి సహకారం అందించాలని కోరారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم