ప్రజాపక్షం /- నేలకొండపల్లి: నల్లగొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కు గురువారం నిరసనగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ప్రవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆమె చిత్ర పటం కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడారు...ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హత్య కు నిరసనగా శుక్రవారం పాఠశాల లను బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కనపర్తి నాగేశ్వరరావు, మిక్కిలి జోసెఫ్, మరియప్రసాద్, నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق