ప్రజాపక్షం/నేలకొండపల్లి: మండలం లోని బోదులబండ ఉన్నత పాఠశాల లో జరిగిన మండల స్థాయి క్రీడలు శుక్రవారం ముగిశాయి. పీయంఆర్ ట్రస్టు వారి సహాకారంతో మండల స్థాయి క్రీడలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను బాలుర, బాలికలకు వేర్వేర్ గా నిర్వహించారు. పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. అదే విధంగా ఆటలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం లో పలువురు మాట్లాడారు... విద్యార్ధులకు పోటీలలో గెలుపు ఓటములు ముఖ్యం : కాదన్నారు. క్రీడల వలన స్నేహాభావం పెంపోందిస్తుదన్నారు. వారిలో ఉన్న క్రీడా స్పూర్తి వెలుగులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో . తహశీల్దార్ పి.రాంప్రసాద్ మండల విదాశాఖాధికారి బాలిన చలపతిరావు,సర్పంచ్ కట్టెకోల నాగార్జున, క్రీడల ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.రామకృష్ణ, కన్వీనర్ నిర్మలకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంతు నరేందర్, యూత్ ప్రతినిధి అనంతు నాగేందర్, గుండు మహేష్ ' తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق