ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని, బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి పొంగులేటి తొలుత ఉదయం 9:10 గంటలకు తల్లాడ మండలానికి చేరుకుని రెండు కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్‌ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ పునరుద్ధరించిన టీజీఎన్పీడీసీఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم