ప్రజాపక్షం/ వైరా: వైరా మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన కడారి రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హైదరాబాదులో శాసనసభ సమావేశాలలో ఉండటంవల్ల ఫోన్లో రాకేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడవద్దు అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా అందించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వీరంశెట్టి సీతారాములు, కౌన్సిలర్ మోర్ శ్రీకాంత్ కడారి రాకేష్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని ఎమ్మెల్యే రాందాస్ దృష్టికి తీసుకెళ్లడంతో అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయానని తెలిపారు.
కడారి రాకేష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
byThe News Desk
-
0

إرسال تعليق