ప్రజా పక్షం/ వైరా: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గరిడేపల్లి కిషోర్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు గారు, వైరా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూతకాని జైపాల్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టపల్లి నాగి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వీరంసెట్టి సీతారాములు గారు పాల్గొని కేక్ కట్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ ధీరావత్ వెంకటేశ్వర్లు, 1వ వార్డు కౌన్సిలర్ మోరు శ్రీకాంత్, 20వ వార్డు మాజీ కౌన్సిలర్ గుగులోత్ లక్ష్మీబాయి, జాలాది రామకృష్ణ, రేచర్ల సత్యం, పర్స రవి,తెలంగాణ ఎన్ఎస్యూఐ జాయింట్ సెక్రటరీ వేముల శ్రీనాథ్, బుడిగి వెంకన్న, మోదుగు లక్ష్మయ్య,పమ్మిదాసు,జీవరత్నం,రామకృష్ణ,హనుమ,వెంకట్ ఎధునూరి శ్రీను (బుజ్జి), నాల్ల రమేష్, జాకబ్, వాసు రెడ్డి ,మహేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు గుగులోత్ సాయి, వడ్లమాని నిఖిల్, పఠాన్ జాన్పాషా, సాయి (ఆర్సీ) రాజేష్, బబ్లు, ప్రేమ్, మహేష్, ఆసిఫ్, విజయ్, నాని, చక్రి, ఉపేందర్ తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.
గరిడేపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు
byThe News Desk
-
0

إرسال تعليق