ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పాలేరు లో విన్నూత ప్లెక్సీలు... మంత్రి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా... అభివృద్ధి కార్యక్రమాలు...సంక్షేమ పధకాల ప్రచారం.


 

ప్రజాపక్షం/నేలకొండపల్లి: రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పాలేరు నియోజకవర్గం అంతా విన్నూతంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాల గురించి వివరిస్తూ...మంత్రి శ్రీనివాసరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. మండలం లోని గువ్వలగూడెం లో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్ ఆధ్వర్యంలో ప్లెక్సీ వద్దనే మంత్రి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. భైరవునిపల్లి గ్రామంలో సర్పంచ్ గూండపనేని లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఫ్లెక్సీ వద్ద నే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم