ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రేపు ఉదయం రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్‌లో ఉన్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ (మెయింటెనెన్స్) పనుల కారణంగా ఆదివారం (ఆగస్టు 2) ఉదయం 8:00 గంటల నుంచి 10:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జిల్లా ప్రభాకర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ అంతరాయం లుంబినివనం, కోదాడ క్రాస్ రోడ్, కొప్పుల భద్రయ్య నగర్, శ్రీవారి నగర్, సత్యసంకల్ప ఏరియా, ఏదులాపురం, శ్రీరామ నగర్, ఆదిత్య నగర్-1 & 2, వరంగల్ క్రాస్ రోడ్, షాబాద్ నగర్, కార్తికేయ టౌన్‌షిప్, గుర్రాలపాడు, తెర్దార్‌పల్లి, మద్దులపల్లి, తల్లంపాడుతో పాటు పొన్నెకల్లు పంచాయతీ పరిధిలోని ప్రాంతాల్లో ఉండనున్నట్లు పేర్కొన్నారు.కావున గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم