ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో శ్రీ కనకదుర్గ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు సేకరించి అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కుంకుమ పూజ దాత: బూర. దాను .నాగమణి గార్ల కుమారుడు బూర.మనోజ్ ( AISF ఖమ్మం జిల్లా కార్యదర్శి ). ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బూర.సుభాష్,బూర. మనోహర్, బూర.నవీన్, బూర.మహేష్, నాగవర్ధన్, మేడిద.శివ, నాతి.మహేష్, చామకూరి.మహేష్, నాతి.పవన్, సాయి, మణిదీప్, లక్ష్మణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కనక దుర్గా దేవి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం
byThe News Desk
-
0

إرسال تعليق